టీనేజ్ ప్రేమ
టీనేజ్ అంటేనే అన్ని తెలుసుకునే వయస్సు అన్నీ కరెక్ట్
అనుకునే వయసు కాదు అన్ని విషయాలను ఏది మంచి
ఏది నష్టం కష్టం అని తెలుసుకొని అంటే అమ్మ నాన్నను ఇంట్లో పెద్దలను గాని అడిగి చేస్తాము లేదా పెద్దలు చెప్పి
నట్లు చేస్తాము ఉదాహరణకు చదువు పని ఆహారము
డ్రెసులు ఇంకా ఏదయినా కానీ ప్రేమ విషయానికి వస్తే మాత్రం ఎవ్వరికి చెప్పం మంచి చెడుల గూర్చి అడగము ఒకవేల ఆ సందర్భంలో ఎవరైనా చెప్పిన విన్పించుకోం అందరూ ఇలా వుంటారా అంటే అసలు ఈ ప్రేమ జోలికి పోకుండా ఉండే వల్లే ఈ దేశంలో ఎక్కువ ఇందువల్ల వీరికి ఎలాంటి హానీ ఇబ్బందులు ఎదురవ్వడం ఉండదు ఔనా మనమైన ఇంకా ఎవరైనా ఈ ప్రేమలో పడ్డప్పుడు దీని కోసం దీని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఆలోచించకుండా మన బిహేవిఆర్ ఇలా చేస్తోంది రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని కాకుండా అందులోనే ఇంకా మునిగి పోతుంటారు ఆ ప్రవర్తన ముంచుతుంది
వ్యక్తుల మధ్య సాధారణ పరిచయం రాను రాను ఇష్టాలుగా మారి ఇష్టాలకు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటు కష్టాలను తెచ్చిపెడుతోంది అని కొద్దిపాటిగ కూడా ఆలోచించకుండా ఇది ప్రేమ అనుకుంటారు ఒకే ఈ ప్రేమా
పెళ్లి ముహూర్తం ఖరారు చేయడానిక వెళ్తుందా పరవాలేదు బ్రతుకుల్ని ఖతం చేయడానికి సన్నాహాలు చేస్తుందా ఆలోచించాలి ఎవరూ. ఈ ప్రేమలో పడి ఉన్న వాళ్ళు ప్రేమ కోసమైతే సమయాన్ని డబ్బును ముఖ్యమైన పనులన్నీ వదులుకుని ఎన్ని ఇబ్బందులు పడి అయిన కలుసు కుంటారు కోన సాగిస్తుంటారు కానీ ప్రేమ జీవితాంతం ఉండడానికి ఏ ప్రయత్నం చేయరు సక్సెస్ అవడానికి ప్రాసెస్ ఉంటుంది అని ఆలోచించరు

Good massege
ReplyDelete