ప్రేమిస్తున్నారా ప్రేమంటే పెల్లి చేసుకోవడానిక లేక చావడానిక

చంపడానికా ఇందులో దేని పైన మీకు పూర్తి అవగాహన ఉంది అస్సలు ఉందా లేదా  మరి తెలుసు కుందామా
ప్రేమ గుడ్డిది అంటుంటారు ఇది చాలా తప్పు  ప్రేమకు 
ఏ పేరు పెట్టలేము ప్రేమ ప్రేమే స్వచ్ఛమైన పవిత్ర బంధాల
 శాశ్వత ఏర్పాటు నిర్మాణలే ప్రేమ సృష్టి సంతోషాలు ప్రేమా
ప్రతి రూపాలు  అర్థం చేసుకున్న వాళ్ళకి ఆచరించే వాళ్ళకి

Comments

Post a Comment