ముఖ్యమైనది

లైఫ్ కి కూడ క్రమ, క్రమంగా క్షున్నంగా అన్ని అంశాలపై శిక్షణ- సందర్భానుసారంగా లైఫ్ లో సక్సెస్ అవడానికి ఇవ్వాలి. ఇవ్వక పోతే వ్యర్థమైన, వేస్ట్ లైఫ్ అవుతుంది చాలామందికి ఇలా జరుగుతూనే ఉంది వయసు- పరిమాణం, పరిణామం. పెద్దలు దృష్టిలో ఉంచుకుని తమ తెలివి  తేటలను విజ్ఞానం తో విస్తృత పరచాలి లైఫ్ లో విజయం పొందేలా చేయాలి.

Comments